కీర, కర్బూజా సలాడ్
ABN , First Publish Date - 2016-02-07T16:14:58+05:30 IST
కావలసిన పదార్థాలు: కీరదోసకాయ ముక్కలు - రెండు కప్పులు, టొమాటో ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి (ముక్కలు కోసి), పుచ్చకాయ లేదా కస్తూరి కర్బూజ
కావలసిన పదార్థాలు: కీరదోసకాయ ముక్కలు - రెండు కప్పులు, టొమాటో ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి (ముక్కలు కోసి), పుచ్చకాయ లేదా కస్తూరి కర్బూజ కాయ (మస్క్ మెలన్)ముక్కలు - రెండు కప్పులు, వెనిగర్ - కొద్దిగా, ఉప్పు - సరిపడా, మిరియాల పొడి - మూడు టీస్పూన్లు.
తయారీ విధానం: ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని కలిపితే కలర్‌ఫుల్ సలాడ్ రెడీ. ఈ సలాడ్‌ను వెంటనే తినొచ్చు లేదంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని అయినా తినొచ్చు.