జీడిపప్పు బిర్యానీ
ABN , First Publish Date - 2016-05-30T15:11:21+05:30 IST
కావలసిన పదార్థాలు: బియ్యం- 4 కప్పులు, వేగించిన జీడిపప్పు- 1 కప్పు, జీడిపప్పు పేస్ట్- 1 టేబుల్ స్పూను, షాజీర- 1 టీ స్పూను, మరాఠీ మొగ్గలు- 2, అనాస పువ్వు- 1, జాపత్రి- 1, జాజికాయ- 1, బిర్యానీ ఆకులు-