ధనియాల పొడి
ABN , First Publish Date - 2015-12-01T20:34:12+05:30 IST
కావాల్సినపదార్థాలు: ధనియాలు - 100 గ్రాములు, మినప్పప్పు - ఒక టేబుల్ స్పూను, శెనగపప్పు - ఒక టేబుల్ స్పూను, ఎండు మిరపకాయలు - 10, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.