Home » Navya » Health Tips
డిటాక్సిఫికేషన్ అంటే రక్తాన్ని శుద్ధి చేయడం. కాలేయంలోని రక్తం నుంచి మలినాలు నిర్మూలించకపోతే ఈ పరిస్థితి ఉంటుంది. శరీరం కూడా మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులు, చర్మం ద్వారా విషాన్ని తొలగిస్తుంది. మలినాలు సరిగ్గా ఫిల్టర్ కానప్పుడు శరీరం ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
సరైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆహారం తీసుకున్నాకా పంటి శుభ్రతను కూడా అంతే పట్టించుకోవాలి. కెమికల్స్, ఫ్రిజర్వేటివ్స్ వంటివి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలేమిటి..
చాలా రకాల వ్యాధులను మంచి పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా నయం చేసుకోవచ్చు. తీవ్రతను తగ్గించుకోవచ్చు. శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనితో అధిక యూరిక్ యాసిడ్తో బాధపడే వారు ఆహారంలో శ్రద్ధ తీసుకోవాలి.
కుదుళ్లను బలోపేతం చేయడంలో ఉల్లి, వెల్లుల్లి రెండూ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. ఉల్లిలో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. పెయిర్ ఫోలికల్స్ పెరుగుదలలో ముఖ్యమైన ప్రోటీన్. ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది.
కాస్త జలుబు చేసినా పిల్లలకు తలమీద పసుపుతో పట్టు వేస్తారు. ఇది తలలోని జలుబు గుణాన్ని లాగేస్తుందట. చిన్న గాయం అయినా పసుపు రాస్తే బ్యాక్టీరియా చేరదని, గాయం త్వరగా మానుతుందనే నమ్మకం ఉంది. పసుపులోని శక్తివంతమైన ఆరోగ్యప్రయోజనాలున్నాయి.
వేసవికాలంలో ఇళ్లలో ఏసిలు ఉండటం వల్ల శరీరంలో పొడిదనం పెరుగుతుంది. ఇది శరీరం పొడిబారణం, ముక్కు, నోటి లోపల పొర కూడా పొడిబారడానికి కారణం కావచ్చు. దీనితో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. జులుబు, దగ్గు వస్తుంది.
సోరెల్లో గుండె ఆరోగ్యానికి అవసరమైన పోటాషియం, మెగ్నీషియం వంటి సమ్మేళనాలున్నాయి. పోటాషియం, సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని మెగ్నీషియం కండరాల పనితీరుకు సహకరిస్తుంది.
ఐస్ క్రీమ్ ప్రత్నామ్మాయం, కోసం వెతుకుతుంటే కెమికల్స్ వాడకుండా ఎలాంటి స్వీట్నర్స్ ఉపయోగించకుండా ఉండాలంటే కొబ్బరిపాలు మంచి ఆప్షన్. దీనిలోని కమ్మదనం పాల అలెర్డీలు ఉన్నవారికి, బరువు పెరుగుతామనే భయం ఉన్నవారికి కూడా మంచి డెజర్ట్ గా ఉంటుంది.
టైప్ 2 డయాబెటీస్ అనేది జీనవితకాల వ్యాధి, దీనిలో శరీరం ఇన్సులిన్ ని తయారు చేయడానికి అనుమతించదు. ఈ స్థితిని అధిక రక్త చక్కెర, హైపర్గ్లైసిమియా అంటారు. నువ్వులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
వాతారవణం మారినప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండే చాలా రకాల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. దీనికి ఆరోగ్యాన్నిచ్చే ఆకు కూరలు, బ్రోకలీ, దుంపలు, స్ట్రాబెర్రీలు, అవకాడోలు, వెల్లుల్లి, వాల్ నట్స్, చిలగడదుంపలను, డార్క్ చాక్లెట్, సిట్రస్ పండ్లను తీసుకోవాలి.