Share News

నైపుణ్యం పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:57 PM

యువత వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించు కోవాలని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా మేనేజర్‌ డి.గోవిం దరావు తెలిపారు. సోమవారం రేగిడిలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేంద్రాల్లో ఇటీవల శిక్షణపొందిన యువతకు ధ్రువపత్రాలు పంపిణీచేశారు. ఈసందర్భంగా మాట్లా ్లడుతూ రేగిడి, సీతంపేట మండలాల్లో మార్చి 9నుంచి ఈనెల 13వరకు టువీలర్‌ మెకానిజం, కార్పెంటరీ, జ్యూ ట్‌ ప్రొడక్షన్‌ మేకింగ్‌, తేనిటీగల పెంపకం, మస్రుమ్‌ తయారీపై ఐదుబ్యాచ్‌లకు గాను ఒక్కో బ్యాచ్‌లో 35 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.ఈ మేరకు రేగిడిలో శిక్షణ పొందిన మాస్రుమ్‌ తయారీ దారులు, జ్యూట్‌ ప్రొడక్షన్‌ మేకింగ్‌, టువీలర్‌ మెకా నిజం నిరుద్యోగులకు ధ్రువీకరణ పత్రాలు అందించా రు. కార్యక్రమంలో బొత్స గురినాయుడు మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రాజెక్టుమేనేజర్‌ రవికిరణ్‌, మండల కోఆర్డినేటర్‌ గణపతి పాల్గొన్నారు.

  నైపుణ్యం పెంపొందించుకోవాలి

రేగిడి: యువత వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించు కోవాలని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జిల్లా మేనేజర్‌ డి.గోవిం దరావు తెలిపారు. సోమవారం రేగిడిలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేంద్రాల్లో ఇటీవల శిక్షణపొందిన యువతకు ధ్రువపత్రాలు పంపిణీచేశారు. ఈసందర్భంగా మాట్లా ్లడుతూ రేగిడి, సీతంపేట మండలాల్లో మార్చి 9నుంచి ఈనెల 13వరకు టువీలర్‌ మెకానిజం, కార్పెంటరీ, జ్యూ ట్‌ ప్రొడక్షన్‌ మేకింగ్‌, తేనిటీగల పెంపకం, మస్రుమ్‌ తయారీపై ఐదుబ్యాచ్‌లకు గాను ఒక్కో బ్యాచ్‌లో 35 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.ఈ మేరకు రేగిడిలో శిక్షణ పొందిన మాస్రుమ్‌ తయారీ దారులు, జ్యూట్‌ ప్రొడక్షన్‌ మేకింగ్‌, టువీలర్‌ మెకా నిజం నిరుద్యోగులకు ధ్రువీకరణ పత్రాలు అందించా రు. కార్యక్రమంలో బొత్స గురినాయుడు మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రాజెక్టుమేనేజర్‌ రవికిరణ్‌, మండల కోఆర్డినేటర్‌ గణపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:57 PM