Share News

గుడివాడ సిద్ధం సభకు అవనిగడ్డ నుంచి 31 ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:59 AM

మేము సిద్ధం సభకు అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి 31 బస్సులు పంపడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.

గుడివాడ సిద్ధం సభకు అవనిగడ్డ నుంచి 31 ఆర్టీసీ బస్సులు

బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

అవనిగడ్డ రూరల్‌, ఏప్రిల్‌ 15: గుడివాడలో సోమ వారం నిర్వహించిన మేము సిద్ధం సభకు అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి 31 బస్సులు పంపడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అవనిగడ్డ డిపో నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు సభకు పంపటంతో ప్రయాణి కులు ఆటోల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:59 AM