Share News

Live: జగన్ జలగ.. మీ భూమి మీది కాదు: చంద్రబాబు

ABN , First Publish Date - May 10 , 2024 | 12:48 PM

గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక అందజేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టను సీఎం జగన్ కొట్టారని మండిపడ్డారు. జగన్ జలగ మాదిరిలా తయారయ్యారని విమర్శించారు.

 Live: జగన్ జలగ.. మీ భూమి మీది కాదు: చంద్రబాబు
chandrababu

Live News & Update

  • 2024-05-10T02:01:05+05:30

    • ఉండి సభలో చంద్రబాబు కామెంట్స్

    • మీ భూములు కొట్టేయడానికి జగన్ ప్లాన్ చేశాడు

    • పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు..?

    • పాస్ పుస్తకాన్ని చింపేసిన చంద్రబాబు

    • మీ భూములు మీవి కావు, జగన్‌వి అంట, ఆ భూములు తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడు

    • ఫ్యాన్‌ను మళ్ళీ తీసుకొస్తే మీకు ఉరి వేస్తాడు

    • మీరు వైసీపీకి ఉరి వేయాలి, ఫ్యాన్‌కు ఉరి వెయ్యండి

    • న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి

    • పచ్చి మోసగాడు ఈ జలగ

  • 2024-05-10T01:52:19+05:30

    ఉండి సభలో చంద్రబాబు కామెంట్స్

    • రఘురామకు న్యాయం చేయడం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వలేదు

    • జగన్‌ను గెలిపిస్తే మీ ఇంటికి గొడ్ఢలి వస్తుంది..?

    • మద్యం పేరుతో రూ.కోట్లు దోచారు.

    • ఇసుక దోపిడి చేస్తున్నారు

    • మద్యం పేరుతో దోపిడి చేశారు

    • మహిళల మంగళసూత్రాలు కొట్టేశారు

  • 2024-05-10T01:30:15+05:30

    ఉండి సభలో చంద్రబాబు కామెంట్స్

    • ఉండిలో మూడు పార్టీలు అజెండా ఒక్కటే

    • రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక సైకో, ఒక విధ్వంసకారుడు

    • ఎంపీ రఘురామ కృష్ణంరాజును ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసు

    • జగన్ పై రఘురామ పోరాటం చేశారు