Share News

CHANDRA BABU NAIDU : 5న అనంతకు చంద్రబాబు

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:33 AM

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. మే 5న రాప్తాడు నియోజకవర్గంలో...

CHANDRA BABU NAIDU : 5న అనంతకు చంద్రబాబు

అనంతపురం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. మే 5న రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల బహిరంగ సభను నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం అనంతపురం నగరంలోని ప్రధాన రోడ్లల్లో రోడ్‌ షోలో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Updated Date - Apr 30 , 2024 | 12:33 AM