Share News

‘స్వీయ రక్షణ బాలికలకు ఎంతో అవసరం’

ABN , Publish Date - May 04 , 2024 | 11:42 PM

వైఎంహెచ్‌ఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నా రు.

‘స్వీయ రక్షణ బాలికలకు ఎంతో అవసరం’
కరాటేలో శిక్షణ పొందుతున్న మహిళలు, చిన్నారులు

ఏలూరు రూరల్‌, మే 4:వైఎంహెచ్‌ఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నా రు. ఆర్‌.వేణుగోపాల్‌ శ్రీనివాస్‌ శిక్షణలో స్వీయరక్షణ తరగతులు బాలికలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. శరీర ధృడత్వానికి సంబంధించి వ్యాయామ, మానసిక ధృడత్వానికి ధ్యాన, యోగ, కుంగ్‌ఫూలో శిక్షణ అందిస్తున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు శిక్షన తరగతులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వైఎంహెచ్‌ఏ మేనేజ్‌మెంట్‌ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ ప్రతినిధులు, మహాలక్ష్మి, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:42 PM