Share News

7,8 తేదీల్లో తొలివిడత హోం ఓటింగ్‌

ABN , Publish Date - May 03 , 2024 | 11:45 PM

విభిన్న ప్రతిభావంతులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం హోం ఓటింగ్‌ సదుపాయం కల్పించి ంది. వీరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంటే సరే, లేదం టే అధికారులు ఇంటి వద్దకే వచ్చి వారి ఓటును వినియో గించుకునేలా ఈసీ రూప కల్పన చేసింది. సర్వేలో గుర్తించిన వారి ఇళ్లకు పోలింగ్‌ అధికారులు వెళ్లి వారి దగ్గర ఉండి ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు తొలివిడత మే 7,8 తేదీల్లో హోం ఓటింగ్‌ జరగనుంది. ఈ రెండు తేదీల్లో ఓటు వేయలేని వారికి మరోసారి 8,10 తేదీల్లో ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది. కార్యక్రమానికి ఏఆర్‌వో పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు. సహాయకులుగా సెక్టోరి యల్‌ అధికారులు, బీఎల్వోలు పోలీసు సిబ్బంది, వీడియో గ్రాఫర్లు, పోలింగ్‌ కేంద్రాల పరిధి ఏజెంట్లు ఉంటారు.

7,8 తేదీల్లో  తొలివిడత హోం ఓటింగ్‌

గార: విభిన్న ప్రతిభావంతులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు కేంద్ర ఎన్నికల సంఘం హోం ఓటింగ్‌ సదుపాయం కల్పించి ంది. వీరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంటే సరే, లేదం టే అధికారులు ఇంటి వద్దకే వచ్చి వారి ఓటును వినియో గించుకునేలా ఈసీ రూప కల్పన చేసింది. సర్వేలో గుర్తించిన వారి ఇళ్లకు పోలింగ్‌ అధికారులు వెళ్లి వారి దగ్గర ఉండి ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు తొలివిడత మే 7,8 తేదీల్లో హోం ఓటింగ్‌ జరగనుంది. ఈ రెండు తేదీల్లో ఓటు వేయలేని వారికి మరోసారి 8,10 తేదీల్లో ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది. కార్యక్రమానికి ఏఆర్‌వో పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు. సహాయకులుగా సెక్టోరి యల్‌ అధికారులు, బీఎల్వోలు పోలీసు సిబ్బంది, వీడియో గ్రాఫర్లు, పోలింగ్‌ కేంద్రాల పరిధి ఏజెంట్లు ఉంటారు.

Updated Date - May 03 , 2024 | 11:45 PM