Share News

స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలన

ABN , Publish Date - May 18 , 2024 | 01:01 AM

నగర శివారలోని రాయలసీమ యూనివర్సిటీలో 137 కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌ను రిటర్నింగ్‌ అధికారి ఎ.భార్గవతేజ శుక్రవారం పరిశీలిం చారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలన
స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలించిన అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న ఆర్‌ఓ భార్గవతేజ

కర్నూలు(న్యూసిటీ), మే 17: నగర శివారలోని రాయలసీమ యూనివర్సిటీలో 137 కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌రూమ్‌ను రిటర్నింగ్‌ అధికారి ఎ.భార్గవతేజ శుక్రవారం పరిశీలిం చారు. అనంతరం రిజస్టర్‌లో సంతకం చేశారు. ఆయన వెంట సీసీ వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.

Updated Date - May 18 , 2024 | 01:01 AM