Share News

శృంగారవల్లభస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 05 , 2024 | 12:15 AM

పెద్దాపురం, మే 4: మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పో టెత్తారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజామునే బారులు తీరారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,60,620, అన్నదాన విరాళాలు రూ.51,045 ఆదాయం, కేశఖండన ద్వారా రూ. 11,720 తులాభారం రూ.350, కానుకల ద్వారా రూ.5,120 వెరసి రూ.3,28,855 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సు

శృంగారవల్లభస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పెద్దాపురం, మే 4: మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పో టెత్తారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజామునే బారులు తీరారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,60,620, అన్నదాన విరాళాలు రూ.51,045 ఆదాయం, కేశఖండన ద్వారా రూ. 11,720 తులాభారం రూ.350, కానుకల ద్వారా రూ.5,120 వెరసి రూ.3,28,855 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 10 వేలమంది భక్తు లు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించా రని చెప్పారు. దేవస్థానం చైర్మన్‌ కర్రి జగదీష్‌, దేవస్థానం అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు తదితరులున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:15 AM