59 టెస్టులు, 262 వన్డేలు, 151 T ట్వంటీలు, 230 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ. అన్ని ఫార్మాట్లలో 18 వేల పరుగులు పూర్తి

వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్

T ట్వంటీల్లో మ్యాక్స్ వెల్‌తో సమానంగా సెంచరీల నమోదు 

2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. 33 ఫోర్లు, 9 సిక్సులతో విరుచుకుపడ్డాడు.

ఒక ఏడాది అత్యధిక సిక్సులు (78) కొట్టిన క్రికెటర్‌గా నిలిచారు. అదేవిధంగా టీ 20ల్లో 190 సిక్సులు కొట్టి రికార్డ్ క్రియేట్.  

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ ఐదుసార్లు విజయతీరాలకు చేర్చాడు.