ఈ ఐపీఎల్ కెప్టెన్ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 

శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్)  - రూ. 32 కోట్లు

రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్)  - రూ. 36 కోట్లు

శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్)  - రూ.58 కోట్లు

సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్)  - రూ. 75 కోట్లు

రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్)  - రూ. 86 కోట్లు

హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)  - రూ. 91 కోట్లు

కేఎల్ రాహుల్ (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్) - రూ. 99 కోట్లు

డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - రూ. 105 కోట్లు

శిఖర్ ధవన్ (పంజాబ్ కింగ్స్ లెవెన్)  - రూ. 125 కోట్లు

ప్యాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)  - రూ.320 కోట్లు