ఈ ఐపీఎల్ టీమ్‌ల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
ఐపీఎల్ అనేది అతి పెద్ద స్పోర్ట్స్ ఇండస్ట్రీగా అవతరించింది. ఈ లీగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆదరిస్తున్నారు.
ఎన్ఎఫ్ఎల్ (NFL), ఎన్బీఏ (NBA), ఎమ్ఎల్బీ (MLB) తర్వాత ప్రపంచంలోనే అతి లాభదాయకమైన స్పోర్ట్స్ లీగ్‌గా ఐపీఎల్ అవతరించింది.
ఐపీఎల్‌లోని అత్యంత విలువైన టాప్-5 జట్ల గురించి తెలుసుకుందాం.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ విలువ రూ.530 కోట్లు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ రూ.580 కోట్లు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విలువ రూ. 655 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ విలువ రూ. 675 కోట్లు
ముంబై ఇండియన్స్ టీమ్ విలువ రూ.725 కోట్లు
Related Web Stories
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్హెచ్
ఒక్క నవ్వుతో తగలెట్టేసింది.. కావ్యా పాప అంటే మజా
ఒక్క మాటతో సెంచరీ.. కాటేరమ్మ చిన్న కొడుకు జాతర..
IPL: ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే..