Share News

TG News: రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

ABN , Publish Date - May 01 , 2024 | 07:51 AM

హైదరాబాద్: రాజేంద్రనగర్, నార్సింగీ, సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా నైజీరియన్స్ నివశించే ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న నైజీరియన్‌ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

TG News:  రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

హైదరాబాద్: రాజేంద్రనగర్, నార్సింగీ, సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ (Cordon and search operation) కొనసాగుతోంది. ముఖ్యంగా నైజీరియన్స్ (Nigerians) నివశించే ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న నైజీరియన్స్‌ను పోలీసులు (Police) క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వారి పాస్ పోర్ట్ (Passport), విసా (Visa)ను పరిశీలిస్తున్నారు. విసా గడువు ముగిసినా అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్నట్లు గుర్తించారు.


నైజీరియన్స్ వద్ద డ్రగ్స్ (Drugs) ఉన్నాయా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. సన్ సిటీని అడ్డాగా చేసుకున్న నైజీరియన్స్. ఇక్కడి నుండే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. చాలా సార్లు డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు

భారీగా తగ్గిన బంగారం, వెండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 01 , 2024 | 07:51 AM