• Home » Year Ender

రివైండ్-2024

Year Ender 2024: టెస్టుల్లో టాప్ బౌలింగ్ స్పెల్స్.. ఒక్కొకటి నిప్పు కణమే..

Year Ender 2024: టెస్టుల్లో టాప్ బౌలింగ్ స్పెల్స్.. ఒక్కొకటి నిప్పు కణమే..

ఈ ఏడాది టెస్టుల్లో ఎన్నో అద్భుతమైన బౌలింగ్ స్పెల్స్ నమోదయ్యాయి. తోపు బౌలర్లతో పాటు యంగ్ బౌలర్లు కూడా సత్తా చాటారు. వారిలో నుంచి టాప్-5 బౌలింగ్ స్పెల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

Year End 2024: సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా.. అందరికీ వణుకు.. ఇది హైడ్రా ఇయర్

Year End 2024: సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా.. అందరికీ వణుకు.. ఇది హైడ్రా ఇయర్

ఈ ఏడాదిలో హైడ్రా హడావుడీ మామూలుగా లేదు. రాష్ట్రంలోని చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద రోజుల్లోనే 30 ప్రాంతాల్లో 300 నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా.

Rewind 2024: ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపిన టాప్ 12 సంఘటనలు

Rewind 2024: ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపిన టాప్ 12 సంఘటనలు

2024లో భారత స్టాక్ మార్కెట్ అనేక పరిణామాలను ఎదుర్కొంది. ప్రతికూల, సానుకూల పరిణామాలతో అంచనాలను అధిగమించింది. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ ఏడాది కాలంలో పలు రంగాలు అద్భుతంగా వృద్ధి చెందగా, మరికొన్ని మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 2024లో ఎలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్‌‌ను ప్రభావితం చేశాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి