IPL 2025: ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఎక్కువ ఆడింది వీళ్లే..

ఎం ఎస్ ధోనీ (CSK/RPS) - 264 మ్యాచ్‌లు

రోహిత్ శర్మ (DC/MI) - 257 మ్యాచ్‌లు

దినేష్ కార్తీక్ (DC/GL/KKR/KXIP/MI/RCB) - 257 మ్యాచ్‌లు

విరాట్ కోహ్లీ (RCB) - 252 మ్యాచ్‌లు

రవీంద్ర జడేజా (CSK/GL/Kochi/RR) - 240 మ్యాచ్‌లు

శిఖర్ ధవన్ (DC/DCH/MI/PBKS/SRH) - 222 మ్యాచ్‌లు

ఆర్.అశ్విన్ (CSK/KXIP/RPS/RR) - 212 మ్యాచ్‌లు

సురేష్ రైనా (CSK/GL) - 205 మ్యాచ్‌లు

రాబిన్ ఉతప్ప (CSK/MI/KKR/RR/RCB/PW) - 205 మ్యాచ్‌లు

అంబటి రాయుడు (MI/CSK) - 204 మ్యాచ్‌లు