టీమ్ కోసం సెంచరీ మిస్.. అయ్యర్‌కు హ్యాట్సాఫ్ 

ఐపీఎల్-2025 తొలి మ్యాచ్‌లోనే 97 పరుగుల స్టన్నింగ్ నాక్‌తో పంజాబ్ కింగ్స్‌‌ను గెలిపించాడు శ్రేయస్ అయ్యర్

అయ్యర్‌తో పాటు శశాంక్ సింగ్ (44), ప్రియాన్ష్ ఆర్య (47) రాణించడంతో మొదటి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది పంజాబ్

జీటీతో మ్యాచ్‌లో సెంచరీ చేసే చాన్స్ ఉన్నా అయ్యర్ వద్దనుకున్నాడు

ఆఖరి ఓవర్‌లో శశాంక్‌కు స్ట్రైక్ ఇచ్చి తాను కూల్‌గా మరో ఎండ్‌లో నిల్చున్నాడు అయ్యర్

సెంచరీ కంటే టీమే తనకు ముఖ్యమని.. నువ్వు ప్రతి బంతిని బాదమంటూ శశాంక్‌కు సూచించాడు అయ్యర్

మైల్‌స్టోన్ ముఖ్యం అనుకుంటే మరో 3 రన్సే కాబట్టి ఈజీగా కొట్టేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ అయ్యర్ అలా చేయలేదు

జట్టు కోసం సెంచరీ మిస్ చేసుకున్న అయ్యర్‌ను అంతా ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు