IPL: ఐపీఎల్‌లో చెత్త రికార్డు.. ఈ బ్యాటర్లే టాప్.. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్లు అయి చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్న ఆటగాళ్లు వీరే.. 

రోహిత్ శర్మ - 18 డకౌట్లు

దినేష్ కార్తీక్ - 18 డకౌట్లు

గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 18 డకౌట్లు

సునీల్ నరైన్ - 16 డకౌట్లు

పియూష్ చావ్లా - 16 డకౌట్లు

రషీద్ ఖాన్ - 15 డకౌట్లు

మన్‌దీప్ సింగ్ - 15 డకౌట్లు