వర్చువల్ మోడ్ లో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన మోదీ
రూ.413 కోట్లతో టెర్మినల్ ను నిర్మించారు
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి , బండి సంజయ్ కూడా హాజరయ్యారు
కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నాం
రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం
ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం
దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోంది
దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుంది
రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోంది అని మోదీ అన్నారు
Related Web Stories
ఆసీస్ తో సిరీస్ ని కోల్పోయిన భారత్
గుకేష్,మను భాకర్‌లకు 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న'
ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో వైశాలికి కాంస్యం
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ ఓటమి