ప్రముఖ నటి షావుకారు జానకి (94) శుక్రవారం (21-08-2026)
కన్నుమూశారు.
చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు.
1931, డిసెంబర్ 12న ఏపీలోని రాజమండ్రిలో ఆమె జన్మించారు.
1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో చిత్రసీమలో అడుగు పెట్టారు.
1950లో షావుకారు సినిమా హిట్ కావడంతో.. ఆ చిత్రం జానకి ఇంటి పేరుగా మారింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించారు.
జానకికి ప్రముఖ నటి కృష్ణకుమారి స్వయానా సోదరి.
2022లో పద్మశ్రీ పురస్కారాన్ని షావుకారు జానకి అందుకున్నారు.
Related Web Stories
నేటి రాశి ఫలాలు... 21-08-202621-08-2026
నేటి రాశి ఫలాలు... 19-08-202619-08-2026
నేటి రాశి ఫలాలు... 17-08-202617-08-2026
నేటి రాశి ఫలాలు... 13-08-202613-08-2026