నేటి రాశి ఫలాలు... 21-08-2026

21-08-2026 శుక్రవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) సృజనాత్మక రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ప్రచురణ, టెలివిజన్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, బోధన రంగాల వారి సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటికి అవసరమూన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వారసత్వ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు పూర్తి చేస్తారు.

21-08-2026 శుక్రవారం

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు) బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. భాగస్వామికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.

21-08-2026 శుక్రవారం

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. హోటల్‌, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

21-08-2026 శుక్రవారం

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) సృజనాత్మకంగా ఆలోచించి లక్ష్యాలు సాధిస్తారు. ఆడిటింగ్‌, ప్రకటనలు, క్రీడలు, బోధన, టెలివిజన్‌ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి.

21-08-2026 శుక్రవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) దూరంలో ఉంటే బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహారంభ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

21-08-2026 శుక్రవారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) బంధుమిత్రులతో వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

21-08-2026 శుక్రవారం

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

21-08-2026 శుక్రవారం

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు) ముద్రణ, బోధన, రవాణా, రక్షణ, న్యాయ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. నూతన ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు.

21-08-2026 శుక్రవారం

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు) ఆరోగ్యం మెరుగుపడుతుంది.. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పన్నులు, బీమా లావాదేవీలు పూర్తి చేస్తారు.

21-08-2026 శుక్రవారం

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది.

21-08-2026 శుక్రవారం

12-12-2024  గురువారం

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. సంకల్పం నెరవేరుతుంది.