ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబసభ్యులు, ఏపీ మంత్రి నారాయణ కుమార్తె

ఐదవ రోజు ఆదివారం కావటంతో సాధారణ రోజు కంటే భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా గణపతి దర్శనానికి ఏకంగా నాలుగు గంటల సమయం పడుతోంది.

ఖైరతాబాద్ గణేశుని విగ్రహం వద్ద మొక్కు తీర్చుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఖైరతాబాద్ గణేశుని విగ్రహం ముందు అభిమానులతో ఫొటోలు దిగిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న ఏపీ మంత్రి నారాయణ కుమార్తె

ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్దకు భక్తిప్రపత్తులతో చేరుకున్న జనసందోహం