రథసప్తమి.. తిరుమలలో శ్రీవారి వాహన సేవలు..
తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం
మధ్యాహ్నం 1.00 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారికి గుడ్ న్యూస్..21-01-2026
నెమలి ఈకలను ఇంట్లోని ఏ ప్రదేశాల్లో పెడితే మంచిదో తెలుసా
సూర్యుడు, శని కి మధ్య సంబంధం ఏమిటి
Today Horoscope: ఈ రాశి వారికి ప్రయాణాలు,చర్చలు ఆనందం కలిగిస్తాయి దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు11-01-2026