లివింగ్ రూమ్ సానుకూల శక్తి, సంతోషాన్ని పెంచుతుంది, సామరస్యాన్ని తెస్తుంది.

ఈశాన్య దిశ ఆధ్యాత్మికత, జ్ఞానాన్ని పెంచుతుంది, ధ్యానం లేదా అధ్యయన ప్రాంతాలకు మంచిది.

వంటగది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, సంపదను ఆకర్షిస్తుంది.

స్టడీ టేబుల్,పుస్తకాలు  విద్యార్థులకు ఏకాగ్రతను, విజ్ఞానాన్ని ఇస్తుంది.

డబ్బు దాచుకునే చోటు ఆర్థిక శ్రేయస్సును, సంపదను పెంచుతుంది.

ప్రధాన ద్వారం దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది, సానుకూలతను నిలబెడుతుంది.

పడకగది సంబంధాలలో ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుంది.

నెమలి ఈకలను ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు; వాటిని ఎప్పుడూ శుభ్రమైన, ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.

వాటిని కుంకుమ  పసుపుతో పూజించి, సాంబ్రాణి పొగతో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.