బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం క్రాప గ్రామంలో కోగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమం కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో జరిగింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష దంపతులు పాల్గొన్నారు.
కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
Related Web Stories
ఈ రాశి వారికి గుడ్ న్యూస్, ఆదాయం పెరిగే మార్గాలు తెరుచుకుంటాయి26-02-2026
ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కోరుకున్న ఫలితాలు లభిస్తాయి23-02-2026
ఈ రాశి వారికి గుడ్ న్యూస్, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది22-02-2026
ఈ రాశి వారికి గుడ్ న్యూస్, జీవితంలో కొత్త మలుపు21-02-2026