చిన్న నిద్ర ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గించి, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది

అలసటను దూరం చేసి, మధ్యాహ్నం చురుకుగా ఉండటానికి సహాయపడుతుం

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఎక్కువసేపు నిద్రపోతే రాత్రిపూట నిద్ర పట్టడం కష్టం కావచ్చు.

20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోతే, మేల్కొన్న తర్వాత మత్తుగా, గందరగోళంగా అనిపించవచ్చు.

20-30 నిమిషాల చిన్న నిద్ర ఉత్తమం.

వీలైనంత వరకు మధ్యాహ్నం 3 గంటల లోపు నిద్రపోవడం మంచిది, ఎందుకంటే ఆ తర్వాత నిద్రపోతే రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుంది.