ఇది మీ పూర్వీకుల ఆశీర్వాదమని

మీ ప్రయత్నాలకు ఫలితం దక్కుతుందని సూచన అని పండితులు చెబుతారు.

డబ్బును సంపదకు చిహ్నంగా భావించి, దొరికిన డబ్బును గౌరవించడం మంచిదని అంటారు.

దొరికిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా, జేబులో పెట్టుకోవడం,

ఆలయానికి విరాళంగా ఇవ్వడం లేదా పేదలకు పంచడం మంచిది.

పెద్ద మొత్తంలో డబ్బు దొరికితే,చట్టపరంగా అది దొంగతనం కాబట్టి పోలీసులకు తెలియజేయడం ఉత్తమం.

నిజమైన యజమాని కోసం వెతకడం, లేదా స్థానిక చట్టాల ప్రకారం వ్యవహరించడం నైతిక బాధ్యత.

డబ్బును పేదలకు పంచడం  అవసరమైన వారికి ఇవ్వడం మంచిదని కొందరు భావిస్తారు, 

ఎందుకంటే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది