భక్తజనసంద్రంగా మేడారం..
వనదేవతలను దర్శించుకున్న మంత్రులు
మేడారం మహా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున
్నారు.
మేడారంలో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించిన మంత్రులు పొన్నం, సీతక్క. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.
బంగారంతో వనదేవతలకు మంత్రి పొన్నం మొక్కులు తీర్చుకున్నారు.
నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన మంత్రి పొన్నం
మంత్రి సీతక్క వనదేవతలను దర్శించుకున్నారు.
సమక్క-సారలమ్మను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు.
క్యూలైన్లలో వేచి ఉండి మరీ వనదేవతలను భక్తులు దర్శించుకుంటున్నారు
జంపన్నవాగులో స్నానాలు చేస్తున్న భక్తులు.
Related Web Stories
ఈ రాశి వారికి గుడ్ న్యూస్...23-01-2026
రథసప్తమి.. తిరుమలలో శ్రీవారి వాహన సేవలు..
Today Horoscope: ఈ రాశి వారికి గుడ్ న్యూస్..21-01-2026
నెమలి ఈకలను ఇంట్లోని ఏ ప్రదేశాల్లో పెడితే మంచిదో తెలుసా