తెలంగాణ బోనాలకు  600 ఏళ్ల చరిత్ర ఉంది

తెలుగింటి ఆడబడుచులు జరుపుకునే ఘనమైన పండగ బోనాలు పండగ

జులై 13వ తేదీ ఆదివారం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ప్రాంగణంలోని అమ్మవారిని  భక్తులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు మహిళలు బోనం సమర్పించారు.

పోతురాజుల సైతం విన్యాసాలు చేశారు .

అవి స్థానికులను బాగా ఆకట్టుకున్నాయి.

బోనం సమర్పించిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.

అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వస్తున్న భక్తులు