వివేకా హత్యపై సునీత పవర్ పాయింట్ ప్రజంటేషన్

కేసు విచారణలో సీబీఐపై ఒత్తిడి ఉంది

హత్య అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి

తన ఎదుగుదలకు వివేకా అడ్డుగా ఉన్నారని అవినాష్ భావించారు

అసూయతోనే అవినాష్ రెడ్డి వివేకను హత్య చేయించారు

ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డితో అవినాష్‌కు పరిచయం ఉంది

ఎర్ర గంగిరెడ్డి తెలియదని అవినాష్ అంటున్నారు

ఎర్ర గంగిరెడ్డి తెలియదని అవినాష్ అంటున్నారు