చెన్నై నగరంలో ప్రధాని మోదీ రోడ్‌షో

మోదీ కుటుంబం అంటూ ఫ్లకార్డులు చూపిస్తున్న జనం

వివిధ వేషదారణల్లో మోదీ రోడ్‌షోలో పాల్గొన్న చెన్నై వాసులు

భవనాల పైకి ఎక్కి మోదీ నినాదాలు చేస్తున్న జనం

మోదీ రోడ్‌షోని ఫోన్‌లో వీడియో తీస్తున్న మహిళలు

మోదీ వాహనంపై పూల వర్షం కురిపిస్తున్న మహిళలు

మోదీని చూసేందుకు తరలివచ్చిన చెన్నై వాసులు