చీరాల ప్రజాగళం సభలో మాట్లాడుతున్న చంద్రబాబు

చీరాల ప్రజాగళం సభలో జై చంద్రబాబు నినాదాలు చేస్తున్న యువత

చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం ప్లకార్డు చూపిస్తున్న టీడీపీ కార్యకర్త

చంద్రబాబు రావాలి..  రాష్ట్రం బాగుపడాలి  పోస్టర్ చూపిస్తున్న వృద్ధుడు

టీడీపీ గెలిస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటూ ప్లకార్డు చూపిస్తున్న యువకుడు

చీరాల ప్రజాగళం సభకు భారీగా హాజరైన జనం

చంద్రబాబుపై అభిమానంతో సభకు వచ్చిన దివ్యాంగుడు