ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చిన సీఎం జగన్

ఏప్రిల్ 23న ఆర్బీఐ నిర్వహించిన వేలంలో ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం, రూ.3 వేల కోట్ల లోన్

2024 మొదటి 6 నెలలకు కేంద్రం నుంచి రూ.47 వేల కోట్ల అప్పు తీసుకునేందుకు అనుమతి

ఏప్రిల్ 2వ తేదీన రూ.4 వేల కోట్ల అప్పు, 

ఏప్రిల్ 23న రూ.3 వేల కోట్ల అప్పు, ఏప్రిల్ 30వ తేదీన మరో రూ.3 వేల కోట్ల అప్పు

28 రోజుల వ్యవధిలో రూ.10 వేల కోట్ల అప్పు చేసిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.13.50 లక్షల కోట్లు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.2 లక్షల భారం

2023 ఫిబ్రవరి వరకు రూ.9 లక్షల కోట్లకు చేరిన ఏపీ అప్పు

2023 డిసెంబర్ నాటికి ఏపీ అప్పు 11.28 లక్షల కోట్లు

2024 ఏప్రిల్ నాటికి 13.50 కోట్లకు చేరిన ఏపీ అప్పు