దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

డిమాండ్లు నెరవేరే దాకా దీక్ష ఆపబోమంటున్న సీజేపీ 

పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో రాళ్లు రువ్విన నిరసనకారులు

ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులకు పోలీసులకు తీవ్ర గాయాలు 

విద్యార్థుల ఉద్యమం ద్వారా మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచుతున్న విపక్ష పార్టీలు

దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు