జ్ఞాపకశక్తిని పెంచే, జింగో బిలోబా చెట్టు చైనాలో ఎంత ఫేమస్ అంటే..!

జింగో సప్లిమెంట్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, వీటిలో ఎక్కువ భాగం మెదడు పనితీరు, రక్త ప్రసరణకు సహకరిస్తుంది. 

మెరుగైన కాగ్నిటివ్ ఫంక్షన్ జింగో బిలోబా సాధ్యం, జ్ఞాపకశక్తిని పెంచడానికి, దృష్టిలోపాన్ని సరిచేయడానికి మెరుగ్గా పనిచేస్తుంది.

జింగో బిలోబా ఆందోళను తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. 

ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

చాలావరకూ కంటి సమస్యలు మెరుగవుతాయి. 

తలనొప్పి నుంచి కూడా జింగో బిలోబా వల్ల రిలీఫ్ ఉంటుంది. ఇది మైగ్రేన్ వంటి తీవ్ర తలనొప్పిని సైతం తగ్గిస్తుంది.

ప్రీమెన్ స్టువల్ సిండ్రోమ్ PMS ఉపశమనం దీనితో ఉంటుంది. మానసిక కల్లోలం నుంచి బిలోబా రిలీఫ్ ఇస్తుంది. 

టిన్నిటస్ రిలీఫ్ అంటే చెవుల్లో రింగింగ్ వంటి శబ్దాలను తగ్గిస్తుంది.

దీనితో కీళ్లనొప్పులు, ప్రేగు వ్యాధి, క్యాన్సర్, గుండె వ్యాధి, స్ట్రోక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

 జింగో బిలోబాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. 

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో ముందుంటాయి.