చూపుతిప్పుకోనివ్వలేనంత సౌందర్యం కొందరు అమ్మాయిలకే సొంతం..

ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయిలపై యూరోపియన్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది

ఎగ్జామినర్లు వారి చర్మం రంగు  కంటి రంగుతో సహా అనేక అంశాలను పరిశీలించారు

ఆ దేశానికి చెందిన యువతితో ఏ మగాడైనా ఈజీగా డేటింగ్‌కు వెళ్లే అవకాశం ఉందట

ఆ దేశంలో మహిళల నుంచి మోసం జరిగే అవకాశాలు చాలా తక్కువ

అయితే ఆ దేశం పేరేంటో తెలుసా? ఉక్రెయిన్..

ఉక్రేనియన్ మహిళలు ప్రపంచంలో ఆకర్షణీయమైన మహిళలట..

అత్యంత అందమైన మహిళల జాబితాలో ఉక్రెయిన్ రెండో స్థానంలో ఉంది