చలికాలంలో చల్లటి నీటితో స్నానం
చేయడం వల్ల ఇన్ని లాభాలా..
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
సహజ ఒత్తిడి నివారిణిగా చల్లని నీరు పనిచేస్తుంది.
చల్లటి నీరు మీ చర్మాన్ని హైడ్రేట్‌గా మెరుస్తూ ఉంటుంది. దీనితో పాటు జట్టును బలపరుస్తుంది.
రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అంతేకాకుండా సోమరితనాన్ని దూరం చేస్తుంది.
చల్లని నీరు శరీరంలోని కండరాల అలసటను తొలగించడంలో సహాయపడుతుంది.
వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Related Web Stories
కొబ్బరి నూనెతో ఈ వ్యాధికి చెక్..
అతిగా నిద్రపోతున్నారా.. ఈ వ్యాధులు రావడం పక్కా..
చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీ వైరస్
ఇంట్లో ఎలుకలు చేరకుండా ఉండాలంటే ఇంటి చిట్కా