ఈ చిట్కాలు పాటించండి.. సులువుగా బరువు తగ్గండి

అధిక బరువుతో అనేక మంది బాధపడుతున్నారు

ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని పరిస్థితి

తినే ఆహారంపై బరువు ఆధారపడి ఉంటుంది. 

బరువు తగ్గాలనుకునే వారు రోజుకు రెండు సార్లు మాత్రమే తినాలి

మధ్యాహ్న భోజనంలో చపాతీ, కూరగాయాలు, పప్పు ధాన్యాలు తీసుకోవాలి

భోజనానికి ముందు సలాడ్ తీసుకుంటే ఎక్కువ భోజనం తినకుండానే కడుపు నిండినట్లుగా ఉంటుంది

సాయంత్రం 6 నుంచి 7 గంటలలోపు రాత్రి భోజనం చేసేయాలి. 

లైట్ ఫుడ్ అంటే  ఓట్స్, గంజి, కిచిడి, సలాడ్ మాత్రమే తీసుకోవాలి