శీతాకాలంలో కీళ్ల నొప్పులకు
కారణం ఇదే
శీతాకాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు
కీళ్ల నొప్పులు వృద్ధులకే కాదు.. చిన్న వయస్సు వారు, యువత కూడా
వీటితో ఇబ్బంది పడతారు
శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతో కండరాలు, కీళ్ళు దృఢంగా మారి నొప
్పి పెరుగుతుంది
శీతాకాలంలో రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది
ఎక్కువసేపు ఒకే స్థితిలో పనిచేసేవారు, వ్యాయామం చేయని వారిలో ఈ
సమస్య ఎక్కువగా ఉంటుంది
మహిళల్లో హార్మోన్ల మార్పులు, కాల్షియం, విటమిన్ డి లోపం వల్ల
కీళ్ల నొప్పులు వస్తాయి
కొన్ని చిట్కాలతో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు
వ్యాయాయం, ఎక్సర్‌సైజ్ చేయాలి
గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి
ఒకే పొజిషన్‌లో ఎక్కువ సేపు కూర్చోవద్దు
Related Web Stories
బెస్ట్ ఫోటో కలెక్షన్ ఆఫ్ ది డే
వాకింగ్ చేసేటపుడు.. ఈ తప్పులు చేయకండి..
ఫ్రిజ్లో గుడ్లు ఉంచవచ్చా...
బ్లాక్ కాఫీ తాగితే.. ఎన్నో ప్రయోజనాలో తెలుసా?