వేసవిలో చెమట సమస్య వేధిస్తోందా?  ఈ చిన్న చిట్కాతో ఫ్రెష్‌గా ఉండండి..!

  శరీరం చెమట ద్వారా కోల్పోయే నీటిని తిరిగి నింపడానికి నీరు ఎక్కువగా తాగడం మంచిది.

  వేసవి కాలంలో మజ్జిగ, పండ్ల రసాలను త్రాగాలి.

వేసవిలో వీలైనంత వరకు కారం, ఉప్పగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.

  పోషకాహార నిపుణులు ప్రకారం, ఇలా చేయడం వల్ల మన శరీరం చల్లగా ఉంటుంది.

  కెఫీన్ తీసుకోవడం వీలైనంత తగ్గించాలని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.

  యాంటీపెర్స్పిరెంట్ స్ప్రేలు చెమటను తగ్గించడంలో సహాయపడుతాయి

  విపరీతమైన చెమట పట్టకుండా ఉండేం‎‍దుకు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.