ఈ ప్రఖ్యాతమైన పర్యాటక మత  ప్రదేశాల గురించి మీకు తెలుసా..

క్యోటో, జపాన్, ఈ నగరానికి ఏటా 75 మిలియన్లకు పైగా సందర్శకులను వెళ్తుంటారు 

వారణాసి, భారతదేశం,  సంవత్సరానికి 11 మిలియన్లతో రెండవ స్థానంలో వారణాసి ఉంది

వాటికన్ నగరం, ప్రపంచ కాథలిక్కుల కేంద్రంగా ఈ నగరం మూడవ స్థానంలో ఉంది

రియో డి జనీరో, బ్రెజిల్, క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహానికి ప్రసిద్ధి

లాసా, టిబెట్, టిబెటన్ బౌద్ధమతంలో ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది

మక్కా, సౌదీ అరేబియా, మక్కా ఏటా 18.5 మిలియన్ల మంది సందర్శకులను స్వాగతిస్తుంది

మదీనా, సౌదీ అరేబియా, మదీనా ప్రజాదరణలో మక్కా తర్వాతి స్థానంలో ఉంది

జెరూసలేం, ఇజ్రాయెల్, యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు నిలయం