భాగ్య‌న‌గ‌రంలో అందాల  భామ‌ల సంద‌డి..

మిస్ వరల్డ్ పోటీల్లో స్పెష‌ల్ ఇవే.!

72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది.

మే 10 నుంచి మే 31 వరకు జరగనున్న ఈ పోటీలకు 120 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

మిస్ వరల్డ్ ఈవెంట్‌లో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం.

2024లో తెలంగాణను 15లక్షల 5వేల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు.

ఈ సంఖ్యను పెంచేందుకు మిస్‌వరల్డ్ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటోంది