ఈ ఏడాదైనా మీరు లక్ష్యాలను చేరుకోవాలంటే ఈ అలవాట్లు అలవరచుకోవాలి
ఉదయం లేచాక 30 నిమిషాల పాటు ఫోన్ చూడకుండా ఉంటే మనసు రోజంతా స్థిమితంగా ఉంటుంది.
వారానికోసారి రాబడిపోబడులపై దృష్టి పెడితే పొదుపు సులువు అవుతుంది
రోజూ కనీసం 20 నిమిషాలు పాటు లేదా స్వల్ప దూరమైనా నడిస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది
మాటలు తగ్గించి ఇతరులు చెప్పేది శ్రద్ధగా వింటే అపోహలు తొలగి బంధాలు బలపడతాయి
జీవితానికి అవసరమైన ఏదైనా ఒక నైపుణ్యాన్ని అలవర్చుకోవడంపై దృష్టి సారించాలి
భోజన సమయంలో ఫోన్ చూడటం మానేస్తే జీర్ణక్రియ మెరుగుపడి ఆరోగ్యం ఇనుమడిస్తుంది
మదిలోని భావాలకు అక్షర రూపం ఇస్తే ఆలోచనల్లో స్పష్టత వచ్చి లక్ష్యసాధన సులువవుతుంది
Related Web Stories
ప్రతి చిత్రం.. ఓ సందేశం..
ఈ వ్యక్తులకు బీర్ అత్యంత ప్రమాదకరం..!
కేజీ ధర లక్షల్లో… ఈ మాంసాల రుచి అంత స్పెషల్..!
ఆర్టిఫిషియల్ స్వీటర్న్స్తో సమస్యలు ఇవీ