ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడే వారికి హాని కలిగే అవకాశం ఉందనేది వైద్యుల హెచ్చరిక

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్‌తో ఇన్సులీన్ పనితీరు తగ్గి డయాబిటీస్ ముప్పు పెరుగుతుందట

అతిగా దీన్ని వాడేవారిలో హైబీపీ, గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ కూడా ఉంది

దీన్ని వాడే వారిలో తిండి తినాలన్న కోరిక ఎక్కువవుతుందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. 

కొందరిలో తలనొప్పి, మైగ్రెయిన్, భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు కూడా వస్తుంటాయి. 

వీటి దీర్ఘకాలిక వినియోగంతో కలిగే సమస్యలపై స్పష్టత లేని కారణంగా అప్రమత్తత అవసరం

కొందరిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌లు జీవక్రియల సంబంధిత సమస్యలను కూడా కలుగజేసే అవకాశం ఉంది

వీటిలో కెలొరీలు తక్కువగా ఉన్నా జనాలు బరువు పెరిగినట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది

ఇవి కడుపులోని హితకర బ్యాక్టీరియాపై కూడా హానికారక ప్రభావాన్ని చూపిస్తాయట