మీ కుక్కర్ రబ్బర్ పదే పదే
వదలవుతుందా?.. ఇలా చేయండి మరి
అన్నం, పప్పు కోసం ప్రెషర్ కుక్కర్లు వాడుతుంటారు
కొన్ని సార్లు కుక్కర్ వదులుగా మారుతుంది
దీంతో ఆవిరి బయటకు వెళ్లిపోయి విజిల్ రాకుండా ఇబ్బంది పెడుతుంటుంది
కొత్త రబ్బరు కొనే ముందు ఇంట్లో సింపుల్ చిట్కాతో ఈ సమస్యను ఎదుర్కోవచ్చు
కుక్కర్ రబ్బర్ తరుచూ వేడికి గురికావడం వల్ల రబ్బరు వదులుగా మారుతుంది
ఐస్ వాటర్‌తో ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు
దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు రబ్బరును ఐస్ వాటర్‌లో వేయాలి
రబ్బర్‌తో పని అయిపోయిన వెంటనే దాన్ని క్లీన్ చేసి ఫ్రీజర్‌లో 15 నిమిషాల పాటు ఉంచాలి
ఇలా చేయడం వల్ల రబ్బరు గట్టిపడుతుంది
Related Web Stories
ప్రపంచంలో ఇలా కూడా న్యూఇయర్‌ను జరుపుకుంటారా?
అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు
న్యూఇయర్ జోష్..
ప్యాకెట్ పాలను మరిగించకూడదా..