తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 2026 సంవత్సరానికి ఆనందోత్సాహాలతో ఘన స్వాగతం పలికారు.
నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీపాల అలంకరణలు ఆకట్టుకున్నాయి.
యువత పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
అర్థరాత్రి వరకూ నృత్యాలతో సందడి చేసిన యువత.
నయాసాల్‌కు
నూతనోత్సాహంతో నగరం స్వాగతం పలికింది.
ముఖ్యంగా తారలు, నెల బ్రెటీ గాయకులు, స్టాండప్ కమెడియన్స్, మ్యూజిక్ బ్యాండ్స్, డీజేలు హాజరైన కార్యక్రమాలు కళకళలాడాయి.
Related Web Stories
ప్యాకెట్ పాలను మరిగించకూడదా..
వింతలు, విశేషాల చిత్రమాలిక..
న్యూ ఇయర్ రోజు ఈ తప్పులు చేస్తే ఏడాది మొత్తం కష్టాలే..
రైలు చివరి బోగి మీద X అని ఎందుకు ఉంటుందో తెలుసా