ఈ గ్రామాలు అందంలో దేశంలోనే  టాప్!

ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం మావ్లిన్నోంగ్, మేఘాలయ

జిరో, అరుణాచల్ ప్రదేశ్,  పచ్చని లోయలో ఉన్న జిరో, కొండలు, వరి పొలాలు, జిరో సంగీత ఉత్సవానికి ప్రసిద్ధి

మలానా, హిమాచల్ ప్రదేశ్, కులు లోయలోని ఒక పురాతన, వివిక్త గ్రామం

ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ గా  గురింపు తెచ్చుకుంది ఈ గ్రామం

మజులి, అస్సాం,  బ్రహ్మపుత్ర నదిపై ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం

కల్ప, హిమాచల్ ప్రదేశ్,  కిన్నౌర్ జిల్లాలో ఉన్న కల్ప, కిన్నౌర్ కైలాష్ శ్రేణి, ఆపిల్ తోటలు పురాతన మఠాలకు నిలయం

పూవార్, కేరళ,  త్రివేండ్రం సమీపంలోని తీరప్రాంత గ్రామం, పూవార్ బంగారు బీచ్‌లు, బ్యాక్ వాటర్స్ కు ప్రసిద్ధి

డిస్కిట్, లడఖ్,  నుబ్రా లోయలో ఉన్న డిస్కిట్, 14వ శతాబ్దపు మఠం, మారుమూల గ్రామం

ఖిమ్సర్, రాజస్థాన్,  ఈ గ్రామం చారిత్రాత్మక ఖిమ్సర్ కోట, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది

చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్,  ఇండో-టిబెటన్ సరిహద్దుకు సమీపంలో భారతదేశపు చివరి గ్రామంగా పిలుస్తారు