సమ్మర్‌లో ట్రిప్ వేసేందుకు కొన్ని ప్రదేశాలు మాత్రమే బాగుంటాయి

సమ్మర్‌లో సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియా పర్యటన బాగుంటుంది

శ్రీనగర్ అద్భుతం. మంచు పర్వతాల వంటివెన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి

సిమ్లాలో క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్‌ ట్రిప్‌‌నకు ఇది ది బెస్ట్ ప్లేస్..

హరిపుర్దార్ హిల్ స్టేషన్.. కుటుంబంతో ఎంజాయ్ చేసేందుకు బెస్ట్ ప్లేస్

నైనిటాల్.. వేసవిలో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశం

ముస్సోరీని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇక్కడికి వెళితే మరపురాని అనుభూతి మీ సొంతం

పచ్‌మర్హి కుటుంబంతో కలిసి సమ్మర్‌లో ఎంజాయ్ చేసేందుకు అద్భుతమైన ప్రదేశం